కమ్మూరు చేరుకున్న ప్రజా సంకల్పయాత్ర

అనంతపురం:

  జన సామాన్యం ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకునేందుకు, వారికి భరోసా కల్పించేందుకు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి శింగనమల నియోజకవర్గం కమ్మూరు ప్రాంతంలో విశేష స్వాగతం లభించింది . గ్రామ ప్రవేశంలోనే పెద్ద ఎత్తున పూల తోరణాలతో ఆదరాభిమానాలతో ఆహ్వానించారు. గ్రామంలోని పిల్లా,పెద్దలు, పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి జననేతను కలుసుకుని తమ సమస్యలను, విన్నవించుకుంటూ, సెల్ఫీలు దిగడానికి పోటీలు పడ్డారు.

Back to Top