నగరం చేరుకున్న జననేత

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో
పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నగరం చేరుకున్నారు. ఈ
సందర్బంగా స్థానికులు జననేతతో తమ సమస్యలను పంచుకుంటూ, పరిష్కరించమని విజ్ఞప్తి చేశారు. 

Back to Top