ఘంటావారి గూడెం చేరుకున్న పాదయాత్ర

మారంపల్లి, ఘంటావారిగూడెంలలో వైయస్ జగన్ మోహన్
రెడ్డి  ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు ఘన స్వాగతం
పలుకుతున్నారు. మారంపల్లిలోని యువత పెద్ద ఎత్తున జననేత వెంట నడువగా ఘంటావారి గూడెం
వద్ద గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. 

Back to Top