సూర్య చంద్రరావు పేటలో పాదయాత్ర

ప్రజా సంకల్పయాత్ర ద్వారకా
తిరుమల మండలంలోని సూర్య చంద్రరావు పేట గొల్ల గూడెంకు చేరుకుంది. దారి పొడవునా
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో మమేకం అవుతూ వారి కష్టాలు, బాధలు వింటున్నారు. తమ
సమస్యలను చెప్పుకోడానికి మహిళలు, వృద్ధులు, వికలాంగులు బారులు తీరుతున్నారు. 

Back to Top