నడింపల్లికి చేరుకున్న ప్రజా సంకల్పయాత్ర

ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తంబలపల్లి నియోజకవర్గం  నడింపల్లికి చేరుకున్నారు. స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జననేతను కలుసుకున్న రైతులు తమ సమస్యలు వెలిబుచ్చుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపో వడం, సాగునీటి కొరత  వంటి ఇబ్బందులను వారు వైయస్ జగన్ కు వివరించారు. వీరందరి సమస్యలు విన్న ప్రతిపక్ష నేత సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు.

Back to Top