కాసేపట్లో మంగళగిరిలో ప్రజా సంకల్పయాత్రl

గుంటూరు

: తెనాలి శివారు నుంచి 131వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించిన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో మంగళగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టనున్నారు. తెనాలి శివారు నుఇంచి కఠెవరం, సోమసుందరపాలెం క్రాస్, కంచర్లపాలెం, జాషువానగర్, నంది వెలుగు, కొలకలూరు క్రాస్‌ మీదుగా పాదయాత్ర సాగింది. కాసేపట్లో చింతలపూడి వద్ద అడుగుపెట్టనున్నారు

తాజా వీడియోలు

Back to Top