పాలకొల్లులో జననేతకు ఘనస్వాగతం

ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్
మోహన్ రెడ్డి పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోకి
ప్రవేశించింది. శుక్రవారం ఉదయం చిట్టవరం క్రాస్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర , పొలకొల్లు
మండలంలోని రాజోల్ క్రాస్ కు చేరుకుంది. నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన జననేతకు
స్థానిక నాయకులు, ప్రజలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

Back to Top