భీమవరంలోకి ప్రవేశించిన పాదయాత్ర

పశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర భీమవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్‌ పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. 
Back to Top