గుడివాడలో ప్రజాసంకల్పయాత్ర - ఘన స్వాగతం

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ
నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఆదివారం ఉదయం పెడన నియోజకవర్గం నుంచి ప్రారంభమైన
యాత్ర కొద్ది సేపటి క్రితం గుడివాడ నియోజకవర్గంలోని రెడ్డి పాలెంలోకి అడుగుడింది.
స్థానిక నేతలు ఘనంగా స్వాగతం పలికారు. రెడ్డి పాలెం మీదుగా వడ్లన్నాడుకు
చేరుకుంది.

Back to Top