రేవేంద్రపాడుకు చేరిన పాదయాత్ర

గుంటూరు:

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దుగ్గిరాల మండలం రేవేంద్ర పాడుకు చేరుకుంది. అక్కడ స్థానిక నాయకులు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను ఆయనకు విన్నవించుకుంటూ పరిష్కరించమని విజ్ఞప్తి చేశారు. వీరందరికీ భరోసా ఇస్తూ జననేత ప్రజా సంకల్పయాత్రను కొనసాగిస్తున్నారు.

Back to Top