పరికోట చేరుకున్న పాదయాత్ర

ఉదయగిరి:

జననేత ప్రజా సంకల్పయాత్ర ఉదయగిరి నియోజకవర్గం పరికోట గ్రామానికి చేరుకుంది. గ్రామ శివార్లలో వైయస్ జగన్ కు ప్రజలకు ఎదురేగి స్వాగతం పలికారు.  ఆయన వెంట నడుస్తూ సమస్యలను చెప్పుకుంటున్నారు.

తాజా ఫోటోలు

Back to Top