నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర

ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించింది . చిత్తూరు జిల్లాలో పాదయాత్ర ముగించుకుని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. గ్రామ శివార్లలో భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి సందడి చేశారు.

Back to Top