మైదుకూరు అసెంబ్లీలో ప్రజా సంకల్పయాత్ర

ఉవ్వెత్తున తరలి వస్తున్న జన సమూహం నడుమ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకుంది. సోమవారం కూడా ఈనియోజకవర్గంలోనే యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తారు. ఏడో రోజు యాత్ర ఎంకుపల్లి, జిల్లెల, కనగూడూరు, ఇడమడకల మీదుగా సాగుతుంది.

Back to Top