123 వ రోజు పాదయాత్ర ప్రారంభం

గుంటూరు: 

ప్రజల సమస్యలను తెలుసుకోడానికి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు విశేష స్పందన లభిస్తోంది.  గురువారం నాడు 123 వ రోజు నాటి పాదయాత్ర  గురువారం ఉదయం గుంటూరు జిల్లా గుడిపూడి శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి పెదమక్కెన, పెదకూరపాడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. అనంతరం పెదకూరపాడులో జరగబోయే బహిరంగసభలో జననేత  ప్రసంగిస్తారు.

Back to Top