ప్రారంభమైన 43 వ రోజ ప్రజా సంకల్ప యాత్ర

కదిరి:

ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 43వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని కదిరి పట్టణం కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది.  అక్కడి నుంచి  మదర్వతండా కదిరి, గంగానపల్లె క్రాస్‌, కమటంపల్లి, కోటిపల్లి క్రాస్‌, మిద్దివరిగొండి, డోర్నాల నల్లవారిపల్లి మీదుగా కటారుపల్లికి జననేత జగన్‌ చేరుకోనున్నారు. కటారుపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.

Back to Top