మదనపల్లి నియోజకవర్గంలోకి ప్రజా సంకల్పయాత్ర

చిత్తూరు : తంబళపల్లి నియోజకవర్గంలో పాదయాత్రను పూర్తి చేసుకుని కొద్ది సేపటి క్రితం ప్రతిపక్ష నేత  వైయస జగన్ మోహన్ రెడ్డి మదన పల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఈ నియోజకవర్గంలోని అడ్డగింత వారి పల్లెకు చేరుకున్నారు.

తాజా ఫోటోలు

Back to Top