ప్రారంభమైన 285 వ రోజు నాటి పాదాయాత్ర

గజపతినగరం: జననేత వైయస్‌
జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన  ప్రజాసంకల్పయాత్ర 285వ రోజు ఆదివారం ఉదయం
గజపతినగరం నియోజకవర్గం కోమటి పల్లి నుంచి ప్రారంభమైంది. నేటి పాదయాత్ర నియోజకవర్గంలోని
తాడెందొరవలస క్రాస్‌, కుంటినవలస
క్రాస్‌, మరడాం, షికారుగంజి క్రాస్‌, కె. కొత్తవల క్రాస్‌ మీదుగా
ఎస్‌ బూర్జవలస వరకు సాగనుంది. 

Back to Top