ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్

ప్రతిపక్ష నేత వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర బుధవారం నాటి షెడ్యూల్ ఇలా ఉంది. డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతుందని పార్టీ  ్రపధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఉదయం 8 గంటలకు  కోలుమూలపల్లి నుంచి ప్రారంభమై, ముద్దవరం, వెంకటగిరి, మర్రి కుంట క్రాస్ రోడ్స్ , బాలాపురం, పెండేకల్ ల మీదుగా సాయంత్రానికి పత్తికొండ నియోజకవర్గంలోని వెలుదుర్త్ి మండలం సర్పరాజపురం, నర్సాపురం క్రాస్ రోడ్స్ వరకు పాదయాత్ర ఉంటుందని ఆయన తెలిపారు.



Back to Top