నేటి పాదయాత్ర షెడ్యూల్

 వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 191 రోజునాటి పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో
కొనసాగుతోంది. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం నాటి విరామం అనంతరం ఆదివారం నాడు
ఉదయం వెదిరేశ్వరం ఎంపిపి స్కూల్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కేతరాజుపల్లి, దేవరపల్లి, ఈతకోట చేరుకుంటారు. మధ్యాహ్నం
పలివెలక్రాస్, గంటిపల్లిక్రాస్ వరకు జరుగుతుంది.

Back to Top