ప్రజా సంకల్పయాత్ర 166 రోజు షెడ్యూల్

ప్రతిపక్ష నాయకులు వైయస్
జగన్ మోహన్ రెడ్డి 166 రోజునాటి ప్రజా సంకల్పయాత్ర శనివారం ఉదయం గోపాలపురం
నియోజకవర్గం నుంచి ప్రారంభమై ప్రకాశరావు పాలెం చేరుకుంటుంది. అటు తరువాత మధ్యాహ్నం
వైయస్ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ, తెలికిచర్ల క్రాస్, వెంకటరామన్న గూడెం వరకు పాదయాత్ర
జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురం తెలిపారు. 

Back to Top