ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర

ప్రతిపక్ష నేత వైయస్ జగన్
మోహన్ రెడ్డి  164 రోజు నాటి ప్రజా సంకల్పయత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. గురువారం ఉదయం పెరుగుగూడెం నుంచి పాదయాత్ర
ప్రారంభమైంది. అక్కడి నుంచి రాజపంగిడి గూడెం కు చేరుకుంటుంది. గ్రామస్తులు పెద్ద
సంఖ్యలో పాల్గొని పాదయాత్ర చేస్తూ జగన్ కు సంఘీభావం ప్రకటిస్తున్నారు.

Back to Top