161 రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 161 రోజు  ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్ ఇలా ఉంది.
సోమవారం  ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా
దెందులూరు నియోజకవర్గంలోని మహేశ్వరపురం శివారు నుంచి ప్రారంభమై శ్రీపర్రు,
గురకళపేట మీదుగా లింగారావు గూడెం, మాడేపల్లి నుంచి వెంకటాపురం చేరుకుంటారు. అక్కడ
2000 కిలోమీటర్ల మైలురాయిని దాటనున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరిస్తారు.
అక్కడి నుంచి ఏలూరు లో నిర్వహించే బహిరంగ సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రసంగిస్తారు.

Back to Top