గన్నవరం నుంచి ప్రారంభమైన 159 వ రోజు పాదయాత్ర

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి
పాదయాత్ర కృష్ణా జిల్లాలో ముగింపు దశకు చేరుకుంది.  జిల్లాలోకి ప్రవేశించిన నాటి నుంచి ప్రజల నుంచి  అపూర్వ ఆదరణ లభిస్తున్న ప్రజా సంకల్పయాత్ర  159 వ రోజు నాటి పాదయాత్ర గన్నవరం
శివారు నుంచి శనివారం ప్రారంభమైంది.  మండవల్లి, చిగురుకోట క్రాస్ మీదుగా బైరవ పట్నం వరకు, అటు నుంచి మధ్యాహ్నం చావలిపాడు, మీదుకా కైకలూరుకు
చేరుకుంటారు. కైకలూరులో జరిగే బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు.

Back to Top