143 రోజు నాటి ప్రజా సంకల్పయాత్ర షెఢ్యల్

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర 143 రోజు సోమవారం నాడు రెండు నియోజకవర్గాల్లో కొనసాగనుంది. నూజివీడు నియోజకవర్గంలోని చిన్న అగిరిపల్లి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర  తోటపల్లి మీదుగా గన్నవరం నియోజకవర్గంలోని గొల్లన్నపల్లి, చిక్కవరం క్రాస్, గోపవరం గూడెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

Back to Top