134వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం


 
గుంటూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. గుంటూరు  జిల్లా మంగ‌ళ‌గిరి నుంచి 134వ రోజు బుధ‌వారం ఉద‌యం వైయ‌స్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి జ‌న‌నేత‌కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు.

Back to Top