128వ రోజు ప్రజాసంకల్పయాత్ర

గుంటూరు

: ప్రతిపక్ష నేత, వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర 128వ రోజు బుధవారం కింగ్‌ హోటల్‌ సెంటర్‌ శివారు నుంచి ప్రారంభమవుతుంది. బుడంపాడు మీదుగా సెయింట్‌ మేరీ మహిళా ఇంజనీరింగ్‌ కాలేజీకి చేరుకుంటారు. అనంతరం నారాకోడూరు గ్రామం మీదుగా వేజెండ్ల వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది.

Back to Top