ప్రారంభమైన 120 రోజు నాటి పాదయాత్ర

వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఆదివారం  ఉదయం గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి  ప్రారంభమైంది. 120రోజు నాటి పాదయాత్ర  బరంపేట, బీసీ కాలనీ, ఇసాప్పపాలెం మీదుగా ములకలూరు చేరుకుంటుంది. అక్కడ పార్టీ జెండాను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరిస్తారు.  గొల్లపాడు నుంచి ముప్పళ్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది.  ప్రజా జాసంకల్పయాత్రలో భాగంగా ఇప్పటిదాకా వైయస్‌ జగన్‌ 1, 586 కిలోమీటర్లు నడిచారు.

Back to Top