ప్రారంభమైన 85 వ రోజు పాదయాత్ర

నెల్లూరు :

వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు , ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 85 వ రోజు పాదయాత్ర ఉదయగిరి నియోజకవర్గం అనంతాపురం శివారం నుంచి ప్రారంభమైంది. సోమవారం నాడు సిద్ధన కొండూరు,  హరిజన వాడు, అయ్యపురెడ్డి పాలెం లలో పాదయాత్ర జరగనుంది.

Back to Top