పొద‌ల‌కూరు నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం


నెల్లూరు : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు శివారు నుంచి 77వరోజు పాద‌యాత్ర‌ ప్రారంభించారు. అక్కడ నుంచి తోడేరు క్రాస్‌ రోడ్డు మీదుగా ఉప్పుటూరు క్రాస్‌ రోడ్డు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి చాటగట్ల చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఆతర్వాత మరుపూరు వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగియనుంది. 

Back to Top