68వ రోజు ప్రజా సంకల్పయాత్ర

చిత్తూరు: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ప్రజాసంకల్పయాత్ర 68వ రోజు పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. సోమవారం ఉదయం పానగల్‌ నుంచి ప్రారంభమైంది.  తంగెళ్లమిట్ట, పర్లపల్లి, పల్లమల, కత్తివారి కండ్రిగ, బసవనగుంట, అల్లత్తుర్‌ క్రాస్‌, పట్టాభిరెడ్డి గిరిజన కాలనీ మీదుగా రెడ్డిగుంటబడవ వరకు ప్రజా సంకల్పయాత్ర కొనసాగనుంది.

Back to Top