600 కి.మీ మైలురాయి దాటిన జననేత

అనంతపురం:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. కదిరి నియోజకవర్గంలోని కటారుపల్లిలో జననేత 600 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. అడుగులో అడుగేసుకుంటూ ప్రజలంతా వైయస్‌ జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. 

Back to Top