ప్రారంభమైన 310 రోజు నాటి పాదయాత్ర

ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌
రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 310వ రోజు పాదయాత్ర ఆదివారం
ఉదయం ఉంగరాడమెట్ట శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కుమ్మరి అగ్రహారం, లింగాలవలస క్రాస్‌, రెడ్డిపేట క్రాస్‌ మీదుగా
బురాడ వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. 

తాజా వీడియోలు

Back to Top