4 నుంచి అనంతలో ప్రజా సంకల్పయాత్ర

అనంతపురం:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 4వ తేదీ అనంతపురం జిల్లాకు చేరుకుంటుందని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. 4 నుంచి వైయస్‌ జగన్‌ జిల్లాలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారన్నారు. జననేతను కలుసుకునేందుకు ప్రజలంతా ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజా సంకల్పయాత్ర వాల్‌పోస్టర్‌ను విశ్వేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. 

తాజా ఫోటోలు

Back to Top