ప్రజా సంకల్పయాత్ర 203 రోజు షెడ్యూల్

ముమ్మడి
వరం:
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న
ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం నాడు 203 నాటి
పాదయాత్రను వైయస్ జగన్ కొమరగిరి శివారు నుంచి ప్రారంభిస్తారు. పాత ఇంజారం, యానాం
బ్రిడ్జి, సుంకరపాలెం, చింతకులవారిపేట, ఇంజారం మీదుగా కోలంక వరకు పాదయాత్ర
జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

Back to Top