ప్రజా సంకల్పయాత్ర నేటి షెడ్యూల్

ప్రతిపక్ష నాయకులు వైయస్
ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర తూర్పు
గోదావిరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 202 రోజు నాటి పాదయాత్ర ఆదివారం ఉదయం
ముమ్మిడివరం శివారు నుంచి ప్రారంభం కానుంది. రాజుపాలెం, నడిమిలంక క్రాస్, అన్నంపల్లిక్రాస్
మీదుగా మధ్యాహ్నం మురమళ్ల, కొమరగిరి వరకు కొనసాగనుంది.

Back to Top