ప్రజా సంకల్పయాత్ర 178రోజు షెడ్యూల్


పాలకొల్లు: ప్రజలతో మమేకం అవుతూ, మండుటెండలను సైతం లెక్కచేయకుండా
ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ
గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో కొనసాగుతోంది. శనివారం 178 రోజు న ఆయన
పాలకొల్లు మండలం నుంచి ప్రారంభమై, పోడూరు మండలం జిన్నూరు, మట్టిపర్రు క్రాస్‌, బొల్లెటిగుంట, వెదంగి గ్రామాల్లో
పాదయాత్ర చేయనున్నారు. మధ్యాహ్నం ఆచడం నియోజకవర్గంలోనికవిటం లాకులు, కవిటం మీదుగా
జగన్నాధపురం వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు.

Back to Top