విస్సా కోడేరు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

  
ప‌శ్చిమ గోదావ‌రి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 174వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా విస్సాకోడేరు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి గోరనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, నందమూరు గరువుల, తలతాడి తిప్ప, బొబ్బనపల్లి, మత్స్యపురి వరకూ జననేత పాదయాత్ర కొనసాగనుంది.  

Back to Top