ప్రారంభమైన 165 రోజు ప్రజా సంకల్పయాత్ర

ప్రజా సమస్యలు తెలసుసుకుంటూ, ప్రజలతో మమేకం అవుతూ పశ్చిమ గోదావరి
జిల్లాలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం నాటి
పాదయాత్ర గోపాలపురం నియోజకవర్గంలోని పావులూరి గూడెం శివారు నుంచి ప్రారంభమైంది.
అక్కడి నుంచి రాజుపాలెంకు చేరుకుంటుంది. 

Back to Top