165 రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

ప్రతిపక్ష నాయకులు వైయస్ 
జగన్ మోహన్ రెడ్డి 165 నాటి ప్రజా సంకల్పయాత్ర పశ్చిమగోదావరిజిల్లా
గోపాలపురం నియోజకవర్గంలో కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం పావులూరి గూడెం నుంచి
ప్రారంభమై, రాజుపాలెం, మారంపల్లి, ఘంటావారి గూడెం , దూబచెర్ల వరకు పాదయాత్ర
చేస్తారు. అటుపై మధ్యాహ్నం పుల్లల పాడు క్రాస్, నల్లజెర్ల చేరుకుంటారని పార్టీ
ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

Back to Top