ప్రారంభమైన 156 రోజు పాదయాత్ర

గుడివాడ:  ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప
యాత్ర 156 వ రోజు నాటి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం గుడివాడ మండలం మల్లయ్య పాలెం
క్రాస్ నుంచి  ప్రారంభమైంది. అక్కడి నుంచి చౌటపల్లి, పెద పాలపర్రు మీదుగా
కల్వపుడి అగ్రహారం క్రాస్‌ రోడ్డు చేరుకుంటారు. మధ్యాహ్నం కోడూరు క్రాస్ రోడ్డు,
చిన్న పాలపర్రు క్రాస్ రోడ్ మీదుగా ముదినేపల్లి వరకు నేటి పాదయాత్ర కొనసాగుతుంది.

Back to Top