కాసేపట్లో 13 వందల మైలురాయిని చేరుకోనున్న జననేత

ప్రకాశం:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర కాసేపట్లో 13 వందల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. కనిగిరి మండలంలోని నందనమారెళ్లలో వైయస్‌ జగన్‌ 13 వందల కిలోమీటర్ల మైలురాయిని చేరుకొని అక్కడ మొక్క నాటనున్నారు.

తాజా ఫోటోలు

Back to Top