వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు త‌ర‌లివ‌స్తున్న ప్ర‌జానీకం


క‌ర్నూలు:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా త‌మ గ్రామానికి వ‌చ్చిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసేందుకు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తున్నారు. ఇవాళ ఉద‌యం ప‌త్తికొండ‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం కాగా, విద్యార్థులు, ఉద్యోగులు, మ‌హిళ‌లు, రైతులు వ‌చ్చి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. వీరి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాదిలో మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పిస్తున్నారు.
Back to Top