అన్నా..ఆదుకోవాలి


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూ నిర్వాసితులు వైయస్‌ జగన్‌ను కలిశారు. తమను ఆదుకోవాలని భూ నిర్వాసితులు జననేత వైయస్‌ జగన్‌ను కోరారు.
 
Back to Top