చదువుకున్న తన కుమార్తెకు ఉపాధి కల్పించాలని

తూర్పుగోదావరి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో బతికి బట్టకట్టానని, జీవితాంతం వైయస్‌ కుటుంబానికి మద్దతుగా ఉంటానని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షేక్‌ అలీ అన్నారు. వికలాంగుడైన షేక్‌ అలీ వైయస్‌ జగన్‌ను కలిసి తన సమస్య చెప్పుకున్నారు. వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ వల్లే తనకు ఆపరేషన్‌ జరిగిందన్నారు. చదువుకున్న తన కుమార్తెకు ఉపాధి కల్పించాలని వైయస్‌ జగన్‌ను కోరారు. 
Back to Top