పెనుమూరులో బహిరంగ సభ ప్రారంభం

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు గ్రామానికి చేరుకున్నారు. కొద్దిసేప‌టి క్రిత‌మే పెనుమూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రారంభ‌మైంది. ఇందులో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. జననేతకు మద్దతు తెలిపేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. 
 

తాజా ఫోటోలు

Back to Top