వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన పాస్ట‌ర్స్‌


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర 190వ రోజు క్రైస్త‌వ పాస్ట‌ర్లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించి, ఆశీర్వ‌దించారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని వారు ప్రార్థించారు. 
Back to Top