ప్రారంభమైన పాదయాత్ర

ప్రజాసంకల్పయాత్ర
లో భాగంగా ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన 229 నాటి పాదయాత్రను ఆదివారం
ఉదయం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ శివారు నుంచి ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానికులుపెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యలను
విన్నవించుకుంటున్నారు. వారందరిసమస్యలను ఓపికగా వింటూ పరిష్కారానికి భరోసా ఇస్తూ
జననేత ముందుకు సాగుతున్నారు. 

Back to Top