లింగాల గూడెం చేరుకున్న పాదయాత్ర

ఏలూరు :  వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన
ప్రజా సంకల్పయాత్రకు పశ్చిమ గోదావరి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు.
కిక్కిరిన అభిమానులతో కొనసాగుతున్న పాదయాత్ర కొద్ది సేపటి క్రితం లింగారావు
గూడెంకు చేరుకుంది. అంతకు ముందు వైయస్ జగన్ శ్రీపర్రు మీదుగా నేటి పాదయాత్రను
ప్రారంభించి గురకళ పేట మీదుగా లింగాల గూడెంకు చేరుకున్నారు.  పాదయాత్ర సందర్భంగా ఈ గూడెం అంతా పండుగ వాతావరణం
నెలకొంది, రాజన్న బిడ్డను కలుసుకోవాలని బాధలను పంచుకోవాలని పెద్ద ఎత్తున
తరలివచ్చారు.

Back to Top