వర్షం కారణంగా పాదయాత్ర వాయిదా

తూర్పు గోదావరి జిల్లా:  ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రజా సంకల్పయాత్ర 204 రోజు నాటి పాదయాత్ర భారీ వర్షం కారణంగా మంగళవారం వరకు వాయిదా
పడింది. ప్రస్తుతం రామచంద్రాపురంలో పాదయాత్ర జరుగుతోంది. వర్షం కారణంగా ఈ రోజు సాయంత్రం
ద్రాక్షారామంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను బుధవారానికి వాయిదా వేసినట్లు
పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

Back to Top