ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర

జననేత వైయస్ జగన్ మోహన్
రెడ్డి ప్రజా సంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
శంఖవరం మండలం వినాయకనగర్ క్రాస్ వద్ద నియోజకవర్గంలోకి జననేతను స్థానికులు ఎదురేగి
ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువత, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ, వైయస్ జగన్
అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. జననేత రాక సందర్భంగా ఈ ప్రాంతమంతా కోలాహలంతో
పండుగ వాతావరణం ఏర్పడింది.

తాజా ఫోటోలు

Back to Top